Payal Rajput: పాయల్ రాజ్ పుత్ కిల్లింగ్ లుక్స్.. ఫోటోలు అదుర్స్

ఫోటోలు అదుర్స్;

Update: 2025-07-07 05:06 GMT

Payal Rajput: యంగ్ హీరో కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 మూవీతో తెలుగు తెరకు పరి చయమైన ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే కుర్రాళ్ల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. అందం, అభినయం తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ వయ్యారి.. తొలి చిత్రంలో ఓ రేంజ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కనిపించింది. అయితే ఫస్ట్ మూవీ హిట్టెనా ఆ తర్వాత మాత్రం వరుసగా నిరాశప రిచాయి. ఎన్టీఆర్: కథానాయకుడు, ఆర్డీఎక్స్ లవ్, వెంకీమామ, డిస్కో రాజా, అనగనగా ఓ అతిథి, తీస్ మార్ ఖాన్, మాయపేటిక, మంగ ళవారం వంటి చిత్రాల్లో చాన్స్ కొట్టేసింది. కానీ వీటిలో 'మంగళవారం' తప్ప మిగిలినవేవి హిట్ కాలేదు. తెలుగుతోపాటు కన్నడ, పంజాబీలో పలు చిత్రాల్లో నటించింది. కానీ అక్కడ సైతం నిరాశే ఎదురైంది. ఇక ప్రస్తుతం ఆది సాయి కుమార్ హీరోగా చేస్తున్న కిరాతక సినిమాలో నటిస్తుంది పాయల్. దీంతోపాటు తమిళ్ లో గోల్ మాల్, ఏంజెల్ అనే రెండు మూవీలు లైన్లో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అందాల ఆరబోతతో రచ్చ చేస్తుంది ఈ చిన్నది. లేటెస్ట్ గా పాయల్ గ్లామర్ షో చేస్తూ షేర్ చేసిన ఫొటో షూట్ ఫాలోవర్స్ ని పిచ్చెక్కిపోయే లా చేసింది. బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ జాకెట్, డెనిమ్ షార్ట్ తో ఆడియన్స్ కి కనువిందు చేస్తుంది. అంతేకాదు ఆ గ్లామర్ షోకి తోడు అమ్మడి ఓర చూపులు కుర్రాళ్లకు మెంటల్ ఎక్కించేస్తు న్నాయి. ఐతే రానున్న సినిమాలతో అయినా పాయల్ కి సక్సెస్ వచ్చి తద్వారా మరిన్ని అవ కాశాలు రావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News