Shivaraj Kumar: పెద్దిలో గౌర్ నాయుడిగా స్టార్ హీరో
గౌర్ నాయుడిగా స్టార్ హీరో;
Shivaraj Kumar: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'పెట్టి', బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమా 5, జగపతిబాబు, దివ్యేందు భట్టాచార్యతది తరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రఫీ, కొల్లా అవినాష్ ఆర్ట్ డైరెక్షన్, సవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్మి స్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లోని భారీ సెట్లో ఈ మూవీ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
ఇక వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహకాలు చేస్తున్నారు. అయితే తాజాగా కన్నడ చక్రవర్తి శివ రాజ్ కుమార్ శ్రవస్థ బల్లల సందర్భంగా మూవీ టీం ఓస్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇందులో ఆయన లుక్ను రివీల్ చేస్తూ పోస్టర్ను విడుదల చేసింది. ఇందులో శివన్న గౌర్ యుడు పాత్రలో కనిపించబోతున్నాడు. "హ్యాపీ బర్త్ డే డియర్ శివన్న, మీలాంటి లెజండరీ సానుకూల దృక్పథం కలిగిన గొప్ప వ్యక్తితో కలిసి వర్క్ చేస్తున్నందుకు హ్యాపీగా ఉన్నా. సెట్లో మీరు ఉన్నారంటే ఎంతో స్ఫూర్తిని స్తుంది. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరు కుంటున్నా" అని డైరెక్టర్ బుచ్చిబాబు పోస్ట్ పెట్టాడు.