Cancer: మగవాళ్ళలో వచ్చే 5 రకాల క్యాన్సర్లు ఇవే..
5 రకాల క్యాన్సర్లు ఇవే..
By : PolitEnt Media
Update: 2025-06-11 08:29 GMT
Cancer:క్యాన్సర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాధి.క్యాన్సర్ మహమ్మారి ఏటా రూ.41, 17, 000 కోట్లు హరిస్తూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మూడింట రెండొంతుల క్యాన్సర్ మరణాలు పేద, మధ్యతరగతి దేశాల్లోనే సంభవిస్తున్నాయి.ముఖ్యంగా పురుషులలో క్యాన్సర్ క్రమంగా పెరుగుతోంది. నోటి, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్లు ప్రబలంగా ఉన్నాయి. పొగాకు, కాలుష్యం, జీవనశైలి కారకాల వల్ల క్యాన్సర్ బారినపడుతున్నారు. జీవనశైలి మార్పులు, పొగాకు ,మద్యం వాడకం, పర్యావరణ కారకాలు వంటి అనేక అంశాలు క్యాన్సర్ పెరుగుదలకు కారణమవుతున్నాయి.
5 క్యాన్సర్ రకాలు
ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer)
నోటి క్యాన్సర్ (Oral Cancer)
ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer)
పెద్దప్రేగు, పురీషనాళ క్యాన్సర్ (Colorectal Cancer)
అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Cancer)