Trending News

Indian Railways: నిజం కానున్న జమ్మూ కాశ్మీర్ ప్రజల కల

జమ్మూ కాశ్మీర్ ప్రజల కల

Update: 2025-06-05 13:19 GMT

Indian Railways:కాశ్మీర్ ప్రజల వందేళ్ల పిల్లను ప్రధాన మోడీ నిజం చేయనున్నారు.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను మోడీ రేపు ప్రారంభించనున్నారు . అత్యంత క్లిష్టమైన శివాలిక్ పీర్ పంజాల్ పర్వతశ్రేణులను కలుపుతూ ఇల్లు నడపడం ప్రతిష్టాత్మకమైన ప్రణాళిక రేపు కత్రా నుంచి కాశ్మీర్ కు ప్రధాన మోడీ వందే భారత్ రైలుకు జెండా ఊపడం ద్వారా కాశ్మీరీ ప్రజల కళా సహకారం అవుతుంది. ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జి అయినా చీనాబ్  ఉక్కు వంతెనను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. 1.31 కిలోమీటర్ల వరకు విస్తరించిన ఈ వంతెన కట్టడానికి రూ . 1486 కోట్లు ఖర్చు చేసింది. బ్రిటిష్ కాలంలోనే ఈ చినాబ్ కొండల సర్వేకు ఇంజనీర్లను నియమించిన, కొన్ని అడ్డంకుల వల్ల ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు .చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం వల్ల భారత రైల్వే నెట్వర్క్ తో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా అనుసంధానం అవుతుంది.

Tags:    

Similar News