Aphelion phenomenon : ఆగస్టు 20 నుంచి 22 వరకూ అతి శీతల గాలులు

అప్హెలియన్ ఫినామినాన్ కారణంగా వాతావరణలో భారీ మార్పులు ఉండే అవకాశం;

Update: 2025-08-19 05:41 GMT

సూర్యుడికీ భూమికి మధ్య దూరం పెరగడంతో ఆగస్టు 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ మూడు రోజుల పాటు అతి శీతల వాతావరణం ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఈ పరిస్ధితి ఏర్పడటాన్ని అప్హెలియన్ (Aphelion) ఫినామినాన్ అని అంటారు. సాధారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య దూరం 90,000,000 కిలో మీటర్లు ఉంటుంది. కానీ ఈ అప్హెలియన్ ఫినామినాన్ సమయంలో ఆ దూరం 152,000,000 కిలోమీటర్లకి పెరుగుతుంది. అంటే ఈ దూరం సాధారణ స్ధితి కంటే దాదాపు 66% ఎక్కువ ఉంటుంది. ఈ కారణంగా రేపు బుధవారం ఉదయం 5 గంటల నుంచి 7 గంటల మధ్య చల్లటి వాతావరణం ప్రారంభమై ఆగస్టు 22వ తేదీన ముగుస్తుంది. అప్హెలియన్ ఫినామినాన్‌ను కారణంగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత ఈ మూడు రోజుల పాటు తీవ్రంగా ఉండబోతోంది. అయితే మునుపెన్నడూ ఉండనంత చల్లని ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం కారణంగా శరీర నొప్పులు, గొంతు నొప్పులు, జ్వరం, దగ్గు, శ్వాస సంబందిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెపుతున్నారు. కాబట్టి ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు, రోగ నిరోధక శక్తి పెంచే విటమిన్లు ఉండే ఆహారం తీసుకోవాలని చెపుతున్నారు. అలాగే బయట తిరిగే సమయంలో చెవులకు చల్లగాలి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. వాస్తవానికి అప్హెలియన్ ఫినామినాన్ తరచు ఏర్పడే ప్రక్రియే అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. అయితే ఈ మార్పు వల్ల ఎటువంటి భయాందోళనలకు లోను కావాల్సిన అవసరం లేదని మారుతున్న భౌగోళిక పరిస్ధితులను అర్ధం చేసుకుని ప్రజలు మెలగాలని నిపుణులు చెపుతున్నారు.

Tags:    

Similar News