Asia Cup 2025: పాకిస్తాన్ vs శ్రీలంక..ఇరుజట్లకు చావో రేవో
ఇరుజట్లకు చావో రేవో
Asia Cup 2025: ఆసియా కప్ 2025లో సూపర్-4 దశలో పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య ఈ రోజు కీలకమైన మ్యాచ్ జరగనుంది. జాయెద్ క్రికెట్ స్టేడియం, అబుదాబి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్ ఇరు జట్లకూ 'చావో-రేవో లాంటిది. ఎందుకంటే సూపర్-4 దశలో తమ మొదటి మ్యాచ్‌లలో రెండూ ఓటమి పాలయ్యాయి. పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది.శ్రీలంక బంగ్లాదేశ్ చేతిలో ఓటమి పాలైంది. ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకునే ఆశలను సజీవంగా ఉంచుకుంటుంది, ఓడిన జట్టు దాదాపుగా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించినట్లే.
శ్రీలంక జట్టు: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్(w), కమిల్ మిషార, కుసల్ పెరీరా, చరిత్ అసలంక(సి), దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, దుష్మంత చమీర, నువాన్ లియాన్ తుషార, నువానీడు ఫెర్నాండో, చమీరత్ ఫెర్నాండో, చమీరత్ కర్నాండో. మతీశ పతిరణ, మహేశ్ తీక్షణ
పాకిస్థాన్ జట్టు: సయీమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్, హసన్ అలీ, మహ్మద్ వసీమ్ జూర్, సల్ఫియాన్, సుఫియాన్, సుఫియాన్, సుఫియాన్ హసన్ నవాజ్