Third ODI:సిరీస్ ఎవరిది.?..ఇవాళ మూడో వన్డే

ఇవాళ మూడో వన్డే;

Update: 2025-07-22 10:00 GMT

Third ODI: ఇవాళ ఇండియా, ఇంగ్లాండ్ మహిళల జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ సాయంత్రం లాస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఇవాళ ఎవరు గెలిస్తే వాళ్లదే సిరీస్. చెరో మ్యాచ్ గెలిచిన ఇరు జట్లు ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని చూస్తున్నాయి. మొదటి వన్డేలో భారత్ విజయం సాధించింది. రెండో వన్డేలో DLS పద్ధతి ద్వారా ఇంగ్లాంగ్ గెలిచి మూడు వన్డేల సిరీస్ 1--1తో సమంగా ఉన్నాయి. టీ20 సిరీస్ ఓడిన ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ ఎలాగైనా గెలిచి వన్డే సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మూడో వన్డే సిరీస్ విజేతను నిర్ణయిస్తుంది కాబట్టి ఆసక్తికరంగా మారింది. ఇవాళసాయంత్రం జరగనున్న ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశం కూడా ఉంది.

Tags:    

Similar News