కడప మహానాడు విశేషాల చిత్రమాలిక

Kadapa Mahanadu Highlights Picture Gallery

Update: 2025-05-27 07:29 GMT

తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో వైభవంగా ప్రారంభమైంది. జ్యోతి ప్రజల్వనతో కార్యక్రమాన్ని ప్రారంభించి.. పలు తీర్మానాలను ప్రవేశపెట్టారు. మహానాడుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.  తొలిరోజు మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు హోదాలో చంద్రబాబు ప్రసంగించారు. టీడీపీ మౌలిక సిద్ధాంతాలు, ఆరు సూత్రాల ఆవిష్కరణ, నియమావళి సవరణలపై చర్చ నిర్వహించారు. అలాగే ఇవాళ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. కడప మహానాడు విశేషాలతో చిత్రమాలిక. 



 

 



 




 





 



 



 



 



 



 



 





 



 




 



 








 





Tags:    

Similar News