Heroine Nidhi Agarwal : హరిహరవీరమల్లులో ఆఫర్ ఎలా వచ్చిందంటే
హీరోయిన్ నిధి అగర్వాల్‌తో పొలిటెంట్ లైఫ్ ఇంటర్వ్యూ;
By : Politent News Web 1
Update: 2025-08-11 10:59 GMT
హీరోయిన్ నిధి అగర్వాల్‌కు హరిహర వీరమల్లులో ఆఫర్ ఎలా వచ్చింది… పవన్ కళ్యాణ్‌తో పనిచేయడం ఎలా అనిపించింది… రాజాసాబ్ అప్డేట్స్… ప్రభాస్‌తో కలసి పనిచేయడం గురించి తన అనుభవాలను పొలిటెంట్ లైవ్‌తో పంచుకున్నారు. హర్రర్ సినిమాలంటే చాలా చాలా ఇష్టమంటున్న నిధి అగర్వాల్ పూర్తి ఇంటర్వ్యూ చూడాలంటే కింద ఉన్న వీడియో మీద క్లిక్ చెయ్యండి…