Nabha Natesh: చీరలో ఇస్మార్ట్ బ్యూటీ.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో

ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో;

Update: 2025-07-11 06:02 GMT

Nabha Natesh: నన్ను దోచుకుందువటే' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన భామ నభా నటేశ్. లవర్ బాయ్ రామ్ పోతినేని నటించిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చు కుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా 'డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్', 'డార్లింగ్' తదితర సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం నిఖిల్ సరసన ‘స్వయంభు' మూవీలో నటిస్తోందీ అమ్మడు సినిమా లతోపాటు సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటోందీ భామ. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ శార కట్టుకొని, హెయిర్ లీవ్ చేసుకుని వయ్యారంగా చూస్తూ ఫొటోస్ కు స్టిల్స్ ఇచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో రెచ్చగొట్టింది. అలాగే మతిపోగొట్టే అందాలతో వావ్ అనిపిం చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్ గా మారింది. నభా నటేష్..11 డిసెంబర్ 1995లో కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరిలో జన్మించింది. అక్కడే చదువు పూర్తి చేసుకుంది. 19 యేళ్లకే సినీ ఎంట్రీ ఇచ్చి టాప్ స్టార్ గా ఎదిగింది. బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నభా నటేష్.

Tags:    

Similar News