National Awards Winners: నేషనల్ అవార్డ్స్ అందుకున్న చిత్రాలు..నటీనటులు వీళ్లే..

నటీనటులు వీళ్లే..;

Update: 2025-08-02 07:03 GMT

National Awards Winners: 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలకు అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఉత్తమ జాతీయ చిత్రంగా 12th ఫెయిల్ నిలవగా..ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ కు అవార్డు వచ్చింది.

ప్రధాన అవార్డులు:

ఉత్తమ చిత్రం: 12th ఫెయిల్ (హిందీ)

ఉత్తమ నటుడు: షారుఖ్ ఖాన్ (జవాన్),విక్రాంత్ మస్సే (12th ఫెయిల్)

ఉత్తమ నటి: రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)

ఉత్తమ దర్శకుడు: సుదీప్తో సేన్ (ది కేరళ స్టోరీ)

ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం: రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ (హిందీ)

ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: నందు ,పృథ్వీ (హను-మాన్)

తెలుగు చిత్రాలకు దక్కిన అవార్డులు:

ఉత్తమ తెలుగు చిత్రం: భగవంత్ కేసరి

ఉత్తమ స్క్రీన్ ప్లే: సాయి రాజేశ్ నీలం (బేబీ)

ఉత్తమ గీత రచయిత: కాసర్ల శ్యామ్ (బలగం చిత్రంలోని "ఊరు పల్లెటూరు" పాటకు)

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (పురుషుడు): రోహిత్ (బేబీ చిత్రంలోని "ప్రేమిస్తున్నా" పాటకు)

ఉత్తమ బాలనటి: సుకృతివేణి బండ్రెడ్డి (గాంధీ తాత చెట్టు)

ఉత్తమ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ చిత్రం: హను-మాన్

Tags:    

Similar News