First Test Against South Africa: సఫారీలతో ఫస్ట్ టెస్ట్...టీమిండియా స్కోర్ ఎంతంటే.?

టీమిండియా స్కోర్ ఎంతంటే.?

Update: 2025-11-15 06:17 GMT

First Test Against South Africa: సౌతాఫ్రికాతో జరుగుతోన్న ఫస్ట్ టెస్ట్ రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా నిలకడగా ఆడుతోంది.ప్రస్తుతం కేఎల్ రాహుల్ 20, వాషింగ్టన్ సుందర్10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. ఇంకా 111పరుగుల వెనుకంజలో ఉంది.

అంతకుముందు తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా 55 ఓవర్లలో159 పరుగులకే ఆలౌట్ అయ్యింది.టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా 5 వికెట్లతో సఫారీ బ్యాట్స్ మెన్ లను పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులతో మొదటి రోజు ఆటను ముగించింది.

జట్లు:

దక్షిణాఫ్రికా

ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా(సి), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(w), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్

భారత్

యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (సి), రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Tags:    

Similar News